Saturday, January 22, 2011

పెరుగులోని పులుపు తగ్గాలంటే

పెరుగులోని పులుపు తగ్గాలంటే


పెరుగులోని పులుపు తగ్గాలంటే ఆరు కప్పుల నీళ్లు పోసి ఆరగంట తర్వాత పై నీటిని తీసేస్తే సరిపోతుంది.

3 comments:

  1. ఈడెవడు అడక్కుండా చిట్కా కౌంటర్ ఏసాడు అనుకోనంటే
    నీళ్ళు కలిపి ఆరుగంటలు ఎదురు సూసే కన్నా
    ఓ కప్పు పాలు గలిపి గంటాగి సూడండి
    తేడా మీకే తెలుసుద్ది
    పాల్లేవంటారా మీరే కరెక్ట్

    ReplyDelete
  2. ఆత్రేయ గారూ!అదుర్స్!నా ఓటు మీకే!

    ReplyDelete
  3. aatreya garu nenu annadi 6 hours kadu andi half an hour sarigga chadavagalaru.

    ReplyDelete

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం మాలిక: Telugu Blogs haaram logo jalleda logo