Sunday, February 6, 2011

గారెల పిండి పలచగా ఉంటే

 గారెల పిండి పలచగా ఉంటే
 
 
గారెల పిండి పలచగా ఉంటే నూనె ఎక్కువ పీల్చుకుంటుంది. అందుకని ఆ పిండిలో రెండు టీ స్పూన్ల నెయ్యి కలిపితే నూనె లాగడం తగ్గి గారెలు చక్కగా వస్తాయి.

1 comment:

  1. అవునా, ట్రై చెయ్యాలండీ యీ సారి. నేనయితే, కొంచెం ఇడ్లీ రవ్వ కలిపేస్తాను చక చకా..క్రిస్పీ గా కూడా వస్తాయి

    ReplyDelete

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం మాలిక: Telugu Blogs haaram logo jalleda logo