Thursday, November 11, 2010

చిట్కాలు

చిట్కాలు 
  • నానబెట్టిన మినపప్పు , పెసరపప్పు లను వెంటనే వాడకపోతే నీళ్ళు వంపేసి.. పాలితిన్ సంచిలోకి తీసుకుని డీప్ ఫ్రిజ్ లో పెడితే రెండు రోజులదాకా ఫ్రెష్ గా ఉంటుంది.  
  • దుస్తుల మీద నూనె పడితే ఆ ప్రాంతంలో వరిపిండి చల్లి ఉతికితే మరకలు సులువుగా  వదిలిపోతాయ్.

No comments:

Post a Comment

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం మాలిక: Telugu Blogs haaram logo jalleda logo