Friday, November 12, 2010

వంటింటి చిట్కాలు 6

వంటింటి చిట్కాలు 6 
  • పొట్టు తీసిన ఉల్లిపాయలను వెంటనే వాడకపోతే పేపర్ లో చుట్టి వెలుతురు తగలని చోట ఉంచితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయ్.
  • పాత్రలకు జిడ్డు ఎక్కువగా ఉంటె వేడి నీళ్ళలో వెనిగర్ వేసి సబ్బు తో కడిగితే తల తల మెరుస్తాయి.

No comments:

Post a Comment

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం మాలిక: Telugu Blogs haaram logo jalleda logo