మొటిమలు పోవాలంటే
- బాదంపప్పును పాలతో కలిపి చిక్కటి పేస్టు చేసి మొటిమలపై రాయండి. మొటిమలు మెత్తబడి త్వరగా తగ్గడమే కాకుండా మచ్చలు కూడా పడవు.
- ఉసిరి విత్తనాలను నాలుగైదు గంటలు నీటిలో నానబెట్టి పేస్టు చేసి మొటిమలపై రాసి అరగంట తర్వాత చన్నీటిలో కడిగితే మొటిమలు క్రమంగా తగ్గుతాయి.
naaku pimples thaggayi kaani aa place lo nalla machalu undi poyayi.
ReplyDeleteమొటిమల తగ్గి నల్ల మచ్చలు ఏర్పడితే దానికి చిట్కా ఉంటే నాకు mail cheyyandi
ch.brahmanandam@gmail.com
మొటిమల తగ్గి నల్ల మచ్చలు ఏర్పడితే దానికి చిట్కా ఉంటే నాకు mail cheyyandi
ReplyDeletepls na mail id alamakantiv@gmail.com