Sunday, December 5, 2010

బాగా పండిన టమాటాలు పగిలిపోకుండా ఉండాలంటే

 బాగా పండిన టమాటాలు పగిలిపోకుండా ఉండాలంటే


బాగా పండిన టమాటాలు పగిలిపోకుండా ఉండాలంటే ఉప్పు నీళ్ళలో వెయ్యండి.

1 comment:

  1. పగలడం కాదు. చితకడం అంటే బావుంటుంది. పగలడానికి అవి సీసాల్లాంటి గట్టి వస్తువులు కావు గదా ! మెత్తటి పదార్థాన్ని లోపల దాచుకున్న బాహ్యపొఱ శిథిలం కావడానికి ప్రిదలడం అని కూడా వాడతారు.

    ReplyDelete

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం మాలిక: Telugu Blogs haaram logo jalleda logo