Wednesday, October 27, 2010

సౌందర్య చిట్కాలు 3

సౌందర్య చిట్కాలు 3
  1. ముకం జిడ్డుగా మారి ఇబ్బంది పెడుతుందా? ఐతే ఇలా చెయ్యండి. రెండు చెంచాల సెనగపిండిలో చిటికెడు పసుపు, కాసిని పలు కలిపి ముద్దలా తయారుచేసి ముకానికి పూతల వెయ్యండి.పావు గంట అయ్యాక కదిగివేస్తే జిడ్డు, మృత కణాలు తొలగిపో యీ చర్మం శుబ్రపడుతుంది.
  2. రెండు చెంచాల పెసరపిండితో చిటికెడు పసుపు, అర చెంచా తేనే, పెరుగు కలిపి ముకానికి మర్దన చేసి అరగంట అయ్యాక శుబ్రపరుచుకోవాలి. ఇలా తరుచు చెయ్యడం వలన చర్మం మృదు వుగా తయారవు తుంది .

No comments:

Post a Comment

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం మాలిక: Telugu Blogs haaram logo jalleda logo