Monday, October 25, 2010

ముడతల నివారణ కోసం...

ముడతల నివారణ కోసం...
టేబుల్ స్పూన్ పాల మీది మీగడలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. పడుకోబోయే ముందు ఈ మిశ్రమంతో ముఖం మీద వలయాకారంలో పది నిమిషాల పాటు మర్దనా చేయాలి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

3 comments:

  1. వయసుతోపాటు వచ్చే ఏ ముడతైనా సదరు యక్తులకు మరింత హుందాతనాన్ని తెస్ట్టుదంటారు.మరిఅలన్తప్పుడు ఇవి అవసరమని మీరు భావిస్త్తున్నారా?

    ReplyDelete
  2. ఆస్ట్రోజ్యోద్ సార్,
    మడత పేచీ అనుకోనంటే ఓ మాట. జుట్టుకు నల్లరంగు వేసుకోవడం ఎలాగైతే అవసరమో, ముడుతలు తగ్గించుకోవడం అవసరమే. ఓ సారి వాడి చూడండి సార్, ఇది ఆయుర్వేదం కూడా. :))

    ReplyDelete
  3. dyeing is also a carcinogenic cause,dnt u know that yar?

    ReplyDelete

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం మాలిక: Telugu Blogs haaram logo jalleda logo