Wednesday, October 20, 2010

వంటింటి చిట్కాలు

వంటింటి చిట్కాలు 

  • గ్రేవీ చక్కటి రంగు రావాలి అంటే అందులో ఎర్రగా పండిన టమాటాలను సన్నగా కోసి కలిపి చుడండి. 
  • బంగాళా దుంపల ముక్కలు రంగు మారకుండా ఉండాలి అంటే...తరిగిన వెంటనే నీళ్ళలో వెయ్యాలి .

No comments:

Post a Comment

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం మాలిక: Telugu Blogs haaram logo jalleda logo