Tuesday, October 19, 2010

సౌందర్య చిట్కా

సౌందర్య చిట్కా 
మొటిమలు సమస్య బాదిస్తుందా? దోసకాయను తరిగి మిక్సిలో మెత్తగా రుబ్బి రాసుకోవాలి. పావుగంట అయ్యాన తరువాత చేత్తో మర్దన చేసి కదిగివేస్తే ఫలితం ఉంటుంది.
నజరానా 
  • పట్టు చీరల జరీ నల్లబడకుండా ఉండాలంటే వాటిని తిరగ మడతపెట్టి పాత దిండు గలేబిలో బద్రపర్చండి.
  • బంగాలదుంపలు ఉడికించిన నీళ్ళలో పసుపు,డిటర్జెంట్ పౌడర్ కలిపి బంగారు ఆబరణాలు నానబెట్టి కడిగితే కొత్త వాటిల మెరుస్తాయి.  
  • ఎండబెట్టి పొడిచేసిన పోదినాను వంటింట్లో అక్కడక్కడ చల్లండి..ఇలా చేస్తే చీమల బెడద మాయం.
  •  వంటింటి సింక్ ను శుబ్రం చేయాలి అంటే సబ్బు నీటిలో కాస్తంత వంట సోడా వేసి కడిగి చూడండి.
  • లెదర్ బ్యాగ్ ఫై సిరా, లిప్ స్టిక్ మరకలు పడితే వాటిని నీటితో కాకుండా రబ్బర్ తో రుద్దితే మరకలు మాయం.

No comments:

Post a Comment

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం మాలిక: Telugu Blogs haaram logo jalleda logo