Sunday, October 31, 2010

వంటింటి చిట్కా 4

వంటింటి చిట్కా 4 
  • కోడిగుడ్డు సొనకు కాస్త వెన్న కలిపితే ఆమ్లెట్ పొంగినట్లు వస్తుంది. రుచిగా కూడా ఉంటుంది.
  • గ్రేవీ తయారీలో నునేకు బదులు వెన్న వాడితే అదనపు రుచి వస్తుంది.

No comments:

Post a Comment

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం మాలిక: Telugu Blogs haaram logo jalleda logo